Director of Treasuries DDO కు ఇచ్చిన instructions లో page no 3 లోని 2 paragraph లో  ఒక వివరన ఇచ్చారు ఇది DA arrears వల్ల 5లక్షల taxable income దాటి 5000 rebate కోల్పోయిన వారికి చాలా ఉపయోగం IT section 89(1) ప్రకారం form 10 E DDO లకు submit చేస్తే చాలు దాని

STEPS

1) DA arrears కలిపి tax calculate  చేయాలి.

2) DA arrears లేకుండా tax calculate చేయాలి.

3) step1- step2 చేస్తే difference tax వస్తుంది.

4) last year ఈ DA arrears లేకుండా tax calculate చేయాలి.

5)Last year ఈ DA arrears కలిపి tax calculate చేయాలి.

6)step5 - step4 calculate చేయాలి అప్పుడు difference tax వస్తుంది.

7) step6 కంటే step3 తక్కువగా ఉంటే difference amount ను form 10 E submit చేసి మనం tax relief పొందవచ్చు

అయితే ఈ form 10 E ని online లో మాత్రమే submit చేయాలి దానికి password అవసరం.

--Click to download

No comments:

Post a Comment

New Service Rules G.O.MS.No:72,73 & 74 released today instead of old service rules GO's 505 & 508 (which were released in 19...