● child care leave application form.

Child care leave application form click to download


CHILD CARE LEAVE-60 DAYS

ఈ 60 days ను

3 సార్లకు తగ్గకుండా ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు.


అనగా
ఒకేసారి 60 days CCL పెట్టరాదు

2  సార్లలో 60DAYS (30+30) వాడరాదు


 కనీసం మూడుసార్లు CCL ను వాడుకోవాలి.


3  సార్ల కంటే ఎక్కువ ఎన్నిసార్లైననూ CCL వాడుకోవచ్చు.
(5+5+10+10+10+5+5) ఇలా కూడా వాడుకోవచ్చు .

No comments:

Post a Comment

ప్రభుత్వ ఉద్యుగులతో సమానంగా పదవి విరమణ పొందిన Municipal, Panchayat Raj and Aided schools సంభందించిన ఉద్యోగులు తమ  అర్ధ వేతన సెలవును వేతన స...