PATERNITY LEAVE 15 DAYS GUIDELINES

పితృత్వ సెలవులు

ప్రభుత్వ ఉద్యోగి భార్య ప్రసూతి అయినచో ఆ ఉద్యొగి 15 రోజుల పితృత్వ సెలవులు వాడుకొనుటకు

ప్రభుత్వము ఉత్తర్వు సంఖ్య
GO:231,
తేది.16-09-2005

--Click to download

అనుమతించబడినది.

ఈ సెలవులు ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు పరిమితము.

భార్య ప్రసూతి అయిన తేది నుండి 6 నెలల లోపు ఎప్పుడైనా వాడుకొనవచ్చును.

మెమో నెంబరు. 20129/-C/454/FR/10
తేది.27-7-2010.
--Click to download

No comments:

Post a Comment

New Service Rules G.O.MS.No:72,73 & 74 released today instead of old service rules GO's 505 & 508 (which were released in 19...